Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

ముఖ్యంగా ఆడవారు...జాగ్రత్త ...

మీరు గమనించిట్లయితే ప్రతీ చోట మనకు రహస్య కెమెరాలు కనిపిస్తున్నాయి. హాస్పటల్, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్, రెస్టారెంట్స్ ఇలా ఎక్కడ చూసిన రహస్య కెమెరాలను అమర్చుతున్నారు. ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే.. రహస్య కెమెరాల ద్వారా షూట్ చేయబడిన అనేక వీడియో టేప్‌లను యూట్యూబ్‌లో అనేకం చూస్తున్నాం.


సెక్యూరిటీ అంశాల దృష్ట్యా ఏర్పాటు చేయబడని సీసీకెమెరాలు, మైక్రోఫోన్‌లను చట్టవిరద్ధమైన కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆడవారు షాపింగ్ మాల్స్, వస్త్ర దుకాణాలు ఇలా కొత్త ప్రదేశాలకు వెళ్లిన సందర్భంలో సీసీ కెమెరాల అదేవిధంగా మైక్రోఫోన్‌ల విషయంలో అప్రమత్తత వహించాల్సి ఉంది. మీరు గుర్తుపట్టలేని విధంగా ఉండే అత్యాధునిక 10 స్పై కెమెరాల వ్యవస్థలను క్రింది స్లైడర్‌లో సూచించటం జరుగుతోంది..

స్పై కెమెరాలు.. ఏయే వాటిలో అమర్చుతారో  మీరే చూడండి. 

1. బెల్ట్ లో అమర్చిన స్పై కెమెరా :
2.  బల్బు  లో అమర్చిన స్పై కెమెరా :

 3. కాప్  లో అమర్చిన స్పై కెమెరా :
4. లైటర్ లో అమర్చిన స్పై కెమెరా :
5.  కోట్  లో అమర్చిన స్పై కెమెరా :
 6. పెన్  లో అమర్చిన స్పై కెమెరా :
 7. పెన్ డ్రైవ్  లో అమర్చిన స్పై కెమెరా :
 8. టెడ్డి బేర్  లో అమర్చిన స్పై కెమెరా :
 9. టై  లో అమర్చిన స్పై కెమెరా :
 10. పర్స్  లో అమర్చిన స్పై కెమెరా :




No comments:

Post a Comment