Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

ఎయిర్‌టెల్‌ నుంచి ఉచితంగా లోకల్‌/ఎ్‌సటిడి కాల్స్‌ ఆఫర్‌....

Indian-political-news-breaking-news-world-news-international-news-top-news-headlines-sports-news-science-news-international-business-pictures-wallpapers

ఆర్‌జియో నుంచి ఎదురవుతున్న పోటీని ఎదుర్కోవడానికి భారతి ఎయిర్‌టెల్‌ రెండు సరికొత్త ప్రీపెయిడ్‌ ప్యాక్‌లను విడుదల చేసింది. 148 రూపాయల ప్యాక్‌ కింద 300 ఎంబిల 3జి/4జి డేటాతోపాటు ఎయిర్‌టెల్‌ నుంచి ఎయిర్‌టెల్‌కు లోకల్‌/ఎ్‌సటిడి కాల్స్‌ను ఉచితంగా మాట్లాడుకునే అవకాశం కల్పిస్తోంది. 349 రూపాయల ప్యాక్‌ కింద 1జిబి 3జి/4జి డేటాతోపాటు దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా లోకల్‌/ఎ్‌సటిడి కాల్స్‌ను ఆఫర్‌ చేస్తోంది. ఈ రెండు ప్యాక్‌ల వాలిడిటీ 28 రోజులు. ఇవి కస్టమర్ల కోసం తెచ్చిన మరో బండిల్‌ ఆఫర్స్‌ అని భారతి ఎయిర్‌టెల్‌ డైరెక్టర్‌ - మార్కెట్‌ ఆపరేషన్స్‌ (భారత, దక్షిణాసియా) అజయ్‌ పూరి తెలిపారు.

No comments:

Post a Comment