Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

టెక్నీషియన్స్‌ పోస్టుకు పదోతరగతి... మిగిలిన పోస్టులకు ఇంటర్‌

సికింద్రాబాద్‌లోని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే- స్పోర్ట్స్‌ కోటా కింద వివిధ పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది.


 మొత్తం ఖాళీలు: 21

విభాగాలు: అథ్లెటిక్స్‌ 8, బ్యాడ్మింటన్‌ 1, బాక్సింగ్‌ 3, బాస్కెట్‌ బాల్‌ 2, క్రికెట్‌ 2, హ్యాండ్‌బాల్‌ 1, కబడ్డీ 2, వాలీబాల్‌ 2

వయసు: 2017 జనవరి 1 నాటికి 18 నుంచి 25 ఏళ్లమధ్య ఉండాలి.

అర్హత: టెక్నీషియన్స్‌ పోస్టుకు పదోతరగతితోపాటు ఐటిఐ ఉత్తీర్ణులై ఉండాలి. మిగిలిన పోస్టులకు ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100(ఎస్సీ, ఎస్టీ, ఒబిసి, మహిళలకు మినహాయింపు ఉంది)

ఎంపిక: స్పోర్ట్స్‌ ట్రయల్స్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబరు 17

దరఖాస్తు పంపాల్సిన చిరునామా: 
The Assistant Personnel Officer(Rectt& Hq), Room No. 416, Office of Chief Personnel Officer, 4th Floor, Rail Nilayam, Secunderabad- 500071

పూర్తి సమాచారం కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు 

వెబ్‌సైట్‌: www.scr.indianrailways.gov.in

No comments:

Post a Comment