Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

జియో ఎంట్రీ సంచలనముతో మొదలైన ఆఫర్ల జోరు

Reliance jioku potigaa vodafone 4ji uchita deta palan vidudala chesindi. vodafone super net scheme kinda 1 GB dataku chellinchi 9 GB datanu 3 nelala patu uchitamgaa pondavachani company chebutondi. kotta smart phone kaligina vodaphone customer ee plan nu pondavachani vodafone india director ( commericial) sandeep kataariyaa teliparu. december 31 varaku prepaid, post paid customerlu ee plan nu upayoginchukovachhani chepparu. ayite 1 GB deta kosam yenta sommu chellinchalannadi maatram company velladinchaledu. etivale airtel kudaa 4 G customerla kosam pratyeka 4G pyakejini prakatinchina vishayam telisinde.

జియో ఎంట్రీ సంచలనముతో మొదలైన ఆఫర్ల జోరు ఇంకా కొనసాగుతుంది. ప్రధానమార్కెట్ లీడర్లు ఎయిర్ టెల్ , బిఎస్ఎన్.ల్  ముందు వరుసలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ టెలికాం దిగ్గజం   బిఎస్ఎన్.ల్ జియో తో బలమైన పోటీకి సిద్ధమవుతోంది. తమ మొబైల్ యూజర్ల కు జనవరి, 2017 నుండి అన్ని నెటవర్క్లకు లైఫ్ టైం ప్రీ వాయిస్ ప్లాన్ ను అందిస్తోంది. అయితే బిఎస్ఎన్.ల్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ఉన్న మొబైల్ యూజర్లకు ఈ ప్లాన్ వర్తించనుంది అని కంపెనీ స్పష్టం చేసింది. ఈ మేరకు బిఎస్ఎన్.ల్ మనగింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీ వాస్తవ చైర్మన్ 'జీరో వాయిస్ టారిఫ్ ప్లాన్ ' విశేషాలను త్వరలోనే ఒక ప్రకటన చేయనున్నారని సంస్థ వెల్లడించింది. రూ.149 ఎంట్రీ ప్రైస్ పాయింట్లో రిలయన్స్ జియో 4 జి వినియోగదారులకు మాత్రమే ఉచిత సేవలందిస్తోన్న...  తాము మాత్రం 2జి, 3జి,4జి లో అన్ని నెటవర్క్లకు జీవితకాలం ఉచిత వాయిస్ కాల్ సర్వీసులను అందించనున్నట్లు తెలిపింది. 

No comments:

Post a Comment