Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

రిలయన్స్ జియో కు పోటీగా వోడాఫోన్ 4 జి ఉచిత డేటా ప్లాన్

telugu-news-vodafone-customer-news-recharge-infomation-details

రిలయన్స్ జియో కు పోటీగా వోడాఫోన్ 4 జి ఉచిత డేటా ప్లాన్ విడుదల చేసింది. వోడాఫోన్ సూపర్ నెట్ స్కీం కింద 1 జిబి  డేటా కు చెల్లించి 9 జిబి డేటా ను 3 నెలల పటు ఉచితంగా పొందవచ్చని సమ్పానీ చెబుతోంది. కొత్త స్మార్ట్ ఫోన్ కలిగిన వోడాఫోన్ కస్టమర్ ఈ ప్లాన్ ను పొందవచ్చని వోడాఫోన్ ఇండియ డైరెక్టర్ (కమర్షియల్ ) సందీప్ కటారియా తెలిపారు. డిసెంబర్ 31 వరకు ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్టమర్లు ఈ ప్లాన్ ను ఉపయోగించుకోవచ్చని వెల్లడించారు. ఇటీవలే ఎయిర్ టెల్ కూడా 4 జి కస్టమర్ల కోసం ప్రత్యేక 4 జి ప్యాకేజి ని ప్రకటించిన విషయం తెలిసిందే. 

No comments:

Post a Comment