Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

ఎత్తు కలిగి ఉండడమే కాకుండా వారి ఐక్యూ కూడా ఇతరుల కంటే మెరుగ్గా ఉంటుంది

Home-Remedies-in-Telugu-Information-Useful-Images-Topics-Sayings-Quotes

ఆరోగ్యం తల్లి తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుందన్న సంగతి తెలిసిందే! అందుకే గర్భవతిగా ఉన్న స్త్రీ తీసుకునే ఆహారం మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అయితే గర్భవతిగా ఉన్న స్త్రీ ప్రతిరోజూ 150 మిల్లీలీటర్ల పాలు తాగినట్టయితే పుట్టబోయే శిశువు ఆరోగ్యంతో పాటు మంచి హైటు కూడా ఉంటాడన్న విషయం ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. సుమారు 809 మంది పిల్లల మీద 20 సంవత్సరాల పాటు అధ్యయనం నిర్వహించారు. వీరు కడుపులో ఉన్నప్పటి నుంచీ అధ్యయనాన్ని మొదలు పెట్టారు. ప్రతిరోజూ పాలు తాగిన తల్లుల పిల్లలు మంచి ఆరోగ్యం, ఎత్తు కలిగి ఉండడమే కాకుండా వారి ఐక్యూ కూడా ఇతరుల కంటే మెరుగ్గా ఉండడాన్ని వీరు గుర్తించారు. పాలు తాగని తల్లుల పిల్లల్లో పై మూడు అంశాలు వీరికి కనిపించలేదు. అందుకే గర్భవతిగా ఉండే స్త్రీ తప్పని సరిగా ఓ గ్లాసు పాలు తాగాలని వారు సూచిస్తున్నారు. పాలు తాగడం అనేది తల్లీ, బిడ్డ ఆరోగ్యానికి చాలా మంచిదని వీరు స్పష్టం చేస్తున్నారు. 

No comments:

Post a Comment