అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల కోసం .. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన
రిక్రూటర్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పోస్టులు : మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్), అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్),అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్/మెకానికల్), అసిస్టెంట్ ఇంజినీర్ (ఎన్విరాన్మెంటల్), అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్, అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్
మొత్తం పోస్టులు : 256
అర్హతలు : మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, బ్యాచిలర్ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్
అసిస్టెంట్ ఇంజనీర్: డిగ్రీ ఇన్ సివిల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా ఇన్ సివిల్ లేదా తత్సమాన అర్హత
టెక్నికల్ అసిస్టెంట్, ఎమ్మెస్సీ లేదా ఎమ్మెస్సీ టెక్, లేదా ఎంటెక్ ఇన్ జియాలజీ లేదా అప్లయిడ్ జియాలజీ లేదా హైడ్రోజియాలజీ లేదా తత్సమాన అర్హత
నియామకం : ఆంధ్రప్రదేశ్
దరఖాస్తు : ఆన్ లైన్... https://www.psc.ap.gov.in/Default.aspx
తుదిగడువు : 31-10-2016
పూర్తివివరాలకు :https://www.psc.ap.gov.in/UI/UserManuals/Various%20Notifications%20for%20256%20vacancies.PDF
Labels:
Job Notification
No comments:
Post a Comment