Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

చివరి రోజు స్నాప్‌డీల్ భారీ తగ్గింపులు........


ఈ కామర్స్ మార్కెట్లో దూసుకుపోతున్న ప్రముఖ ఆన్లైన్ రిటైలర్ స్నాప్‌డీల్ తమ వినియోగదారుల ముందుకు అన్‌బాక్స్ కాష్ సేల్ పేరిట కొత్త ఆఫర్‌ని తీసుకొచ్చింది. ఈ ఆఫర్ లో భాగంగా ఎంపిక చేసిన వస్తువలపై 70 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్ నేటితో ముగియనుంది. ఈ ఆఫర్ ని ఉపయోగించుకొని ఎస్బీఐ డెబిట్ / క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ను కూడా ఇచ్చింది. ఈ రోజు వరకు తమ స్నాప్‌డీల్ వెబ్‌సైట్, మొబైల్ యాప్ రెండింటిలో అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది.
Tech-news-reviews-latest-gadget-technology-mobiles-tablets-laptop-vedios-images-hardware-software-pictures-wallpapers

Xiaomi Redmi Note :
 3 ధర రూ. 11,999 పాత ఫోనుపై ఎక్సేంజ్ చేసుకుంటే రూ 10 వేల వరకు డిస్కౌంట్, 32 జిబి ర్యామ్ తో మీకు ఫోన్ లభిస్తుంది.
Tech-news-reviews-latest-gadget-technology-mobiles-tablets-laptop-vedios-images-hardware-software-pictures-wallpapers

Microsoft Xbox One :
అసలు ధర రూ. 45,990 ఇప్పుడు రూ. 24, 990కే లభిస్తుంది.
Tech-news-reviews-latest-gadget-technology-mobiles-tablets-laptop-vedios-images-hardware-software-pictures-wallpapers

Sony BRAVIA KDL-50W800D LED TV :
అసలు ధర రూ. 1,02,999 ఇప్పుడు రూ. 78,999కే లభిస్తుంది.
Tech-news-reviews-latest-gadget-technology-mobiles-tablets-laptop-vedios-images-hardware-software-pictures-wallpapers

Dell Inspiron 15 5559 Notebook :
అసలు ధర రూ. 37,790 ఇప్పుడు రూ. 32,999కే లభిస్తుంది.
Tech-news-reviews-latest-gadget-technology-mobiles-tablets-laptop-vedios-images-hardware-software-pictures-wallpapers

Sony MDR-XB650BT headphone :
అసలు ధర రూ. 7,990 ఇప్పుడు రూ. 6,457కే లభిస్తుంది.
Tech-news-reviews-latest-gadget-technology-mobiles-tablets-laptop-vedios-images-hardware-software-pictures-wallpapers

Uncharted 4 game :
అసలు ధర రూ. 3,999 ఇప్పుడు రూ. 2,509కే లభిస్తుంది.

No comments:

Post a Comment