Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

ఆంధ్ర విశ్వవిద్యాలయం లో.... మెగా ఉద్యోగ మేళా.....

Jobs-interviews-resume-updates-walkins-useful-information-mail-intimation-news-images-wallpapers

ఆంధ్ర విశ్వవిద్యాలయం లో ఈ నెల 16,17 తేదీల్లో మెగా ఉద్యోగ మేళాను నిర్వహించనున్నట్లు ఉప కులపతి ఆచార్య జి. నాగేశ్వరరావు సోమవారం తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉన్నత విద్యా మండలి మిలీనియం సాఫ్ట్ వేర్  సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఉద్యోగ మేళాలో దాదాపు 80 కంపెనీలకు పైగా పాల్గొంటాయని చెప్పారు. మొత్తంగా 4,500 ఉద్యోగాలు ఎంపికలు జరుగుతాయన్నారు.

అభ్యర్థులు http://www.millenniumsoftsol.com లో ముందుగానే తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఉపకులపతి సూచించారు. ఎటువంటి పీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.  రాష్టం లోని అన్ని ప్రాంతాల నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ మేళాలో పాల్గొనవచ్చని స్పష్టం చేసారు. మరిన్ని వివరాలకు 08916642337 లేదా 9247866222 నంబర్లలో సంప్రదించాలన్నారు. 

No comments:

Post a Comment