Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

ఎటిఎం పిన్ నెంబర్ మర్చిపోయారా... నిమిషంలో మీ పిన్ నెంబర్ తెలుసుకోవచ్చు

Indian-all-baks-debit-atm-card-pin-number-forgot-world-news-international-news-top-news-headlines-sports-news-science-news-international-business-pictures-wallpapers

సాధారణంగా ఏ.టి.ఏం  పిన్ మర్చిపోతే కార్డు బ్లాక్ చేయడం లేదా కొత్త కార్డు కి అప్లై చేయడం లాంటివి చేస్తారు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీకి అలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరమే లేదు. బ్యాంకు కు వెళ్లే అవసరం అంతకన్నా లేదు. కేవలం నిమిషంలో మీ పిన్ నెంబర్ తెలుసుకోవచ్చు . 
పిన్ తెలుసుకోవడానికి కావలసింది : 
1. ఎటిఎం కార్డు 
2. బ్యాంకు అకౌంట్ నెంబర్ 
3. మీ బ్యాంకు అకౌంట్ కి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ 

దగ్గరలోని మీ బ్యాంకు ఎటిఎం సెంటర్ లోకి వెళ్లి మీ కార్డు ని పెట్టండి. ఆ తర్వాత :
1. బ్యాంకింగ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. 
2. పిన్ జెనెరేట్  లేదా ఎటిఎం పిన్ రీసెట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. 
3. మీ అకౌంట్ నెంబర్ ని ఎంటర్ చేయండి. 
4. మీ ఫోన్ నెంబర్ ని ఎంటర్ చేయండి. 
5. మీ ఫోన్ కి ఓటీపీ నెంబర్ ( వన్ టైం పాస్వర్డ్ ) వస్తుంది. 
6. ఓటీపీ నెంబర్ ని ఎంటర్ చేసి మీ పిన్ నెంబర్ ని మార్చితే సరిపోతుంది. పాత పిన్ తొలిగిపోయి కొత్త పిన్ నెంబర్ ఆక్టివేట్ అవుతుంది. 

ఈ విషయాన్ని  మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసి వారికి దీనిపై అవగాహనా కల్పించండి. 

No comments:

Post a Comment