Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

ఇస్రో లో...సైంటిస్ట్‌/ ఇంజనీర్‌ పోస్టులు

ఇండియన్ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్ (ఇస్రో)- సైంటిస్ట్‌/ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  
ISRO-Job-openings-latest-recruitment-2017-notivations-govt-jobs-information-vedios-images

మొత్తం ఖాళీలు: 87
విభాగాలవారీ ఖాళీలు: ఎలక్ట్రానిక్స్‌ 42,మెకానికల్‌ 36, కంప్యూటర్‌ సైన్స్ 9
అర్హత: 65 శాతం మార్కులతో బిఇ/ బిటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: దరఖాస్తు నాటికి 35 ఏళ్లు మించరాదు
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
రాత పరీక్ష: మే 7న
దరఖాస్తు ఫీజు: రూ.100
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 7
వెబ్‌సైట్‌: www.isro.gov.in

No comments:

Post a Comment