Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

సిండికేట్‌ బ్యాంక్‌ లో... స్వీపర్‌ ఖాళీలు

సిండికేట్‌ బ్యాంక్‌ - తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది. 
syndicate-bank-recruitment-job-openings-information-latest-updates-govt-jobs-news-vedios-images

స్వీపర్‌ ఖాళీలు: 29
బ్రాంచలవారీ ఖాళీలు: కోయంబత్తూరు 12, ఈరోడ్‌ 4, తిరువూర్‌ 8, నీలగిరీస్‌ 5
అర్హత: కనీసం అయిదో తరగతి పాసై ఉండాలి. ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండరాదు.
అటెండెంట్‌ ఖాళీలు: 25
బ్రాంచీలవారీ ఖాళీలు: కోయంబత్తూరు 12, ఈరోడ్‌ 4, తిరువూర్‌ 5, నీలగిరీస్‌ 4
వయసు: 2016 డిసెంబరు 31 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 28
చిరునామా: Deputy General Manager, Syndicate Bank, Regional Officer, Personal Section, Murali Arcade, II Floor, 194, TV Samy Road(West), RS Puram, Coimbatore - 641002

No comments:

Post a Comment