స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకోసం.... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) ప్రకటన
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ)- రెగ్యులర్/ కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకోసం ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 412
రెగ్యులర్ పోస్టులు
అసిస్టెంట్ మేనేజర్(సిస్టమ్)
ఖాళీలు: 180(జనరల్ అభ్యర్థులకు 92 పోస్టులను కేటాయించారు)
వయసు: సెప్టెంబరు 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: (బిఇ/బిటెక్/ ఎమ్మెస్సీ)(కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్/ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్)/ ఎంసిఏ ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
డెవలపర్ ఖాళీలు: 50
విభాగాలు: ఎస్‌పి- 1, ఎల్‌ఎంఎస్, కోర్ బ్యాంకింగ్ ఎస్‌పి- 2, ఐటి-టిఎస్‌ఎస్, మొబైల్, ఐఎన్‌బి, ఎటిఎం, ఐటిఎఫ్‌ఒ, ఒపిఎస్‌్క్ష టిఎస్, ఒపిఎస్‌్క్ష పిఎస్, ఎఫ్‌ఐజిఎస్, కంప్లైంట్స్, ఎస్‌పి -3, ఎస్‌ఎం & డబ్ల్యు
వయసు: సెప్టెంబరు 1 నాటికి 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి
అనుభవం: ఐటి బిజినెస్/ ఇండస్ట్రీ ఇన్ డెవలప్‌మెంట్ ఆఫ్ అప్లికేషన్స్‌లో అయిదేళ్ల అనుభవం ఉండాలి. కంప్యూటర్ సంబంధిత స్కిల్స్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
టెస్ట్ లీడ్ ఖాళీలు: 2
వయసు: 26 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
అర్హత: ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి.
అనుభవం: ఐటి సెక్టార్‌లో టెస్టింగ్‌కు సంబంధించి ఆరేళ్ల అనుభవం ఉండాలి. టీమ్ లీడర్‌గా రెండేళ్లు పనిచేసి ఉండాలి
టెస్టర్ ఖాళీలు: 12
వయసు: 24 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత- అనుభవం: ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తిచేసి టెస్టింగ్‌లో నాలుగేళ్ల అనుభవం ఉండాలి.
డెవలపర్(టెస్ట్ లీడ్ & టెస్టర్)
ఖాళీలు: 64(జనరల్ అభ్యర్థులకు 34 పోస్టులు కేటాయించారు)
మేనేజర్(స్టాటిస్టీషియన్)
ఖాళీలు: 7(జనరల్ అభ్యర్థులకు 5 పోస్టులు కేటాయించారు)
వయసు: సెప్టెంబరు 1 నాటికి 24 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
అర్హత- అనుభవం: 60 శాతం మార్కులతో పీజీ(స్టాటిస్టిక్స్/ అప్లయిడ్ స్టాటిస్టిక్స్/ ఎకనామెట్రిక్స్) ఉత్తీర్ణతతోపాటు నాలుగేళ్ల అనుభవం ఉండాలి.
అసిస్టెంట్ మేనేజర్ (స్టాటిస్టీషియన్)
ఖాళీలు: 20(జనరల్ అభ్యర్థులకు 11 పోస్టులు కేటాయించారు)
వయసు: సెప్టెంబరు 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి
అర్హత- అనుభవం: 60 శాతం మార్కులతో డిగ్రీ (స్టాటిస్టిక్స్/ అప్లయిడ్ స్టాటిస్టిక్స్/ ఎకనామెట్రిక్స్) ఉత్తీర్ణతతో పాటు ఏడాది అనుభవం ఉండాలి.
పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు హైదరాబాద్ కేంద్రాన్ని ఎంచుకోవచ్చు.
కాంట్రాక్ట్ పోస్టులు
టెక్నాలజీ రిలేషన్‌షిప్ మేనేజర్
ఖాళీలు: 4(జనరల్ అభ్యర్థులకు 3 పోస్టులు కేటాయించారు)
వయసు: సెప్టెంబరు 1 నాటికి 28 నుంచి 40 ఏళ్లమధ్య ఉండాలి.
అర్హత - అనుభవం: ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఐటి ఇండస్ట్రీలో ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి. దీనిలో అయిదేళ్లు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌కు సంబంధించి పనిచేసి ఉండాలి.
అడ్మిన్ సపోర్ట్ ఆఫీసర్(ఎంఎబి) ఖాళీలు: 1
వయసు: సెప్టెంబరు 1 నాటికి 24 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
అర్హత- అనుభవం: ఎంబిఏ(మార్కెటింగ్/ ఆపరేషన్స్) పూర్తిచేసి ఉండాలి. ఇంజనీరింగ్ డిగ్రీ అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. ఐటి ఇండస్ట్రీలో నాలుగేళ్ల అనుభవం ఉండాలి
అప్లికేషన్ ఆర్కిటెక్ట్(ఐఎన్‌బి, మొబైల్) ఖాళీలు: 2
వయసు: 28 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి
అర్హత: ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఐటి ఇండస్ట్రీలో 8 ఏళ్ల అనుభవం ఉండాలి.
బిజినెస్ ఆర్కిటెక్ట్ 1, డేటా వేర్‌హౌస్ ఆర్కిటెక్ట్ (ఐడిఎస్‌పిఎం)1, ఎంటర్‌ప్రైజ్ ఆర్కిటెక్ట్(ఇ్క్షటిఏ) 2, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్(డిసి్క్ష బిసిఎం, డిఆర్‌సి, ఐటిఎఫ్‌ఒ, పిఇ-1, పిఇ-2, టెక్ ఒపి, ఎన్‌డబ్ల్యు & కమ్యూనికేషన్స్) 6
వయసు: 28 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
అర్హత- అనుభవం: బిఇ/బిటెక్(సిఎస్/ఐటి/ఇసిఇ)/ ఎంసిఏ ఉత్తీర్ణతతోపాటు ఐటి ఇండస్ట్రీలో 8 ఏళ్ల అనుభవం ఉండాలి.
పోర్టల్ ఆర్కిటెక్ట్ ఖాళీలు: 1
వయసు: 26 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
అర్హత- అనుభవం: ఇంజనీరింగ్ డిగ్రీ+ఐటి ఇండస్ట్రీలో ఆరేళ్ల అనుభవం ఉండాలి)
టెక్నాలజీ ఆర్కిటెక్ట్(ఐఎన్‌బి, ఇ్క్ష టిఏ, ఒపిఎస్ & పిఎస్)
ఖాళీలు: 5
వయసు: 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
అర్హత- అనుభవం: ఐటి ఇండస్ట్రీలో పదేళ్ల అనుభవం ఉండాలి
పోస్టులు: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్ 9, సివిల్ ఇంజనీర్ 1, ఎలక్ట్రికల్ ఇంజనీర్ 1, టెక్నికల్ ఇంజనీర్ 1, నెట్‌వర్క్ ఇంజనీర్ 2
వయసు: 24 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
అర్హత: ఇంజనీరింగ్ డిగ్రీతోపాటు ఐటి ఇండస్ట్రీలో నాలుగేళ్ల అనుభవం ఉండాలి
పోస్టులు: కంప్లైంట్/ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఆఫీసర్ 2, ఐటి రిస్క్ మేనేజర్ 2, ఐటి సెక్యూరిటి ఎక్స్‌పర్ట్ 2
వయసు: 24 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
ప్రాజెక్ట్ మేనేజర్
ఖాళీలు: 29(జనరల్ అభ్యర్థులకు 16 పోస్టులు కేటాయించారు)
బిజినెస్ అనలిస్ట్
ఖాళీలు: 18(జనరల్ అభ్యర్థులకు 11 పోస్టులు కేటాయించారు)
డెవలపర్ (హెచ్‌ఆర్‌ఎంఎస్, ఎటిఎం, ఐఎన్‌బి, ఇపే, ఐటిఎఫ్‌ఒ, ఐటిటిఎస్‌ఎస్, ఎల్‌ఎంఎస్, మొబైల్, ఒపిఎస్‌్క్ష పిఎస్, ఒపిఎస్‌్క్ష టిఎస్, ఎస్‌పి - 3, ఎస్‌పి - 1)
ఖాళీలు: 22 (జనరల్ అభ్యర్థులకు 12 పోస్టులు కేటాయించారు)
టెస్టర్(ఐఎన్‌బి) 5, టెస్ట్ లీడ్(యుఎటి) 1, టెక్నీషియన్ లీడ్(యుఎటి) 12, ఇన్నోవేషన్ స్పెషలిస్ట్ 5
వయసు: 24 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత- అనుభవం: ఇంజనీరింగ్ డిగ్రీ + కనీసం ఆరేళ్లు
డేటా సైంటిస్ట్ 3, సోర్సింగ్ అనలిస్ట్ 1
వయసు: 24 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
అర్హత: పీజీ(స్టాటిస్టిక్స్)/ ఎంబిఏ(మార్కెటింగ్/సేల్స్/ ఆపరేషన్స్) ఉత్తీర్ణతతోపాటు కనీసం నాలుగేళ్ల అనుభవం ఉండాలి.
యుఎక్స్ డిజైనర్(ఎస్‌ఎం & డబ్ల్యు) 1,
డబ్ల్యుఎఎస్ అడ్మినిస్ట్రేటర్ (ఐటిఎఫ్‌ఒ) 1
వయసు: 24 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
అర్హత అనుభవం: ఇంజనీరింగ్ డిగ్రీ + కనీసం నాలుగేళ్లు
ఎంపిక: ఈ కాంట్రాక్ట్ పోస్టులకు అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.600(ఎస్సీ/ఎస్టీ/పిడబ్ల్యుడి అభ్యర్థులకు రూ.100)
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబరు 22
దరఖాస్తు హార్డు కాపీ చేరేందుకు ఆఖరు తేదీ: అక్టోబరు 26
కాల్ లెటర్స్ డౌన్‌లోడింగ్: నవంబరు 15 నుంచి
ఆన్‌లైన్ టెస్ట్: నవంబరు 25న
చిరునామా: The General Manager, SBI, Corporate Centre, Central Recruitment & Promotion Department, Atlanta Building, 3rd Floor, Plot No. 209, VBR, Block. No. III, Nariman Point, Mumbai- 400021
వెబ్‌సైట్: www.sbi.co.in/careers/ongoing-recruitment.html
Labels:
Job Notification
No comments:
Post a Comment