స్మార్ట్‌ఫోన్‌లలో స్టోరేజ్ స్పేస్ సరిపోవటం లేదా....
లిమిటెడ్ స్టోరేజ్ ఆప్షన్‌లతో లభ్యమవుతున్న స్మార్ట్‌ఫోన్‌లలో స్టోరేజ్ స్పేస్ సమస్య ప్రధాన అవరోధంగా నిలుస్తుంది. లిమిటెడ్ స్టోరేజ్ స్పేస్‌తో లభ్యమయ్యే ఫోన్‌లలో మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ఉండదు.
ఈ కారణంగా స్టోరేజ్ స్పేస్‌ను విస్తరించుకునే అవకాశం ఉండదు. ఈ క్రమంలో స్టోరేజ్ స్పేస్ నిండిపోయిన ప్రతిసారి ఫోన్‌లోని పనికిరాని డేటాను డిలీట్ చేయవల్సి ఉంటుంది. ఫోన్‌లో స్టోరేజ్ స్పేస్‌ను క్లియర్ చేసేందుకు 10 ముఖ్యమైన చిట్కాలు..
పాత మెసేజ్‌లను :
ఫోన్‌లోని పాత మెసేజ్ లను డిలీట్ చేయటం ద్వారా స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవచ్చు.

గూగుల్ ఫోటోస్ :
ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలను గూగుల్ డ్రైవ్, మైక్రోసాఫ్ట్ వన్‌డ్రైవ్ వంటి క్లౌడ్ సర్వీసులలోకి మూవ్ చేయటం ద్వారా ఫోన్ స్టోరేజ్ స్పేస్ ఆదా అవుతుంది.

డేటాను ఎస్డీకార్డ్‌లోకి :
ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్‌లోని ముఖ్యమైన డేటాను ఎస్డీకార్డ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయటం ద్వాారా ఫోన్ స్టోరేజ్ స్పేస్ ఆదా అవుతుంది.

మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసుల ద్వారా:
పాటలను ఫోన్‌లో స్టోర్ చేసుకుని వినే బదులు, మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసుల ద్వారా వినటం వల్ల బోలెడంత స్టోరేజ్ స్పేస్ ఆదా అవుతుంది.

ఫోటో విషయంలో:
సాధారణ ఫోటోలతో పోలిస్తే హెచ్‌డి ఫోటోలు ఎక్కువ స్పేస్‌ను ఆక్రమించేస్తాయి. కాబట్టి, సాధారణ ఫోటోలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి.

బ్రౌజింగ్ డేటాను ఫోన్ బ్రౌజింగ్ డేటాను ఎప్పటికప్పుడు క్లియర్ చేయటం ద్వారా స్టోరేజ్ స్పేస్‌ను ఆదా చేసుకోవచ్చు.
ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు :
ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు, ఫోన్ స్టోరేజ్ స్పేస్‌ను ఎక్కువ శాతం ఆక్రమించేస్తాయి. కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు డిలీట్ లేదా బ్యాకప్ చేసుకోండి.

పనికిరాని యాప్స్ :
ఫోన్‌లోని పనికిరాని యాప్స్‌ను డిలీట్ చేయటం ద్వారా ఫోన్ స్టోరేజ్ స్పేస్ ఆదా అవుతుంది.

డేటా కేబుల్ సహాయంతో :
డేటా కేబుల్ సహాయంతో ఫోన్‌లోని డేటాను కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లోకి మూవ్ చేయటం ద్వారా ఫోన్ స్టోరేజ్ స్పేస్ ఆదా అవుతుంది.

Labels:
Tech News
No comments:
Post a Comment