దసరా, దీపావళి ఆఫర్‌లో దుబాయ్ ఉచితంగా వెళ్లిరండి....
మొబైల్ రిటైల్ చైన్ దిగ్గం బిగ్ సిలో దసరా, దీపావళి సంబరాలు హోరెత్తుతున్నాయి. ఈ పెస్టివల్ సంధర్భంగా కంపెనీ రూ. 3 కోట్లకు పైగా విలువైన బహుమతులను అందిస్తోంది. ఈ ఆఫర్లు అక్టోబర్ 31 వరకు సాగుతాయని ప్రతివారం 100 మంది విజేతలను ఎంపిక చేస్తామని కంపెనీ తెలిపింది.
ఈ సెలబ్రేషన్స్ లో వినియోగదారులు ఒక బ్రెజ్జా కారు, 7 ప్లాటినా బైక్‌లు, 22 ఎల్‌ఈడీ టీవీలు, 11 రిఫ్రిజిరేటర్లు, 11 వాషింగ్ మెషీన్లు, 37 ల్యాప్‌టాప్‌లు, 11 ఏసీలను కంపెనీ నుంచి బహుమతిగా గెలుచుకోవచ్చని కంపెనీ డైరెక్టర్లు తెలిపారు. కంపెనీ ఆఫర్లేంటో చూద్దాం.
శాంసంగ్ ఎస్6 ఎడ్జ్ కొన్న ప్రతి కస్టమర్‌కు దసరా, దీపావళి ఆఫర్‌లో శాంసంగ్ ఎస్6 ఎడ్జ్ కొన్న ప్రతి కస్టమర్‌కు దుబాయ్‌కి రానూపోనూ టికెట్లను బిగ్ సి ఉచితంగా అందిస్తోంది.
ఎల్‌ఈడీ టీవీ ఫ్రీ రూ.14,999 విలువగల మైక్రోమ్యాక్స్, వివో మొబైల్‌పై రూ.10,590 విలువైన ఎల్‌ఈడీ టీవీ ఫ్రీగా అందిస్తోంది
సింగర్ మిక్సర్ ఉచితం రూ.5,699 విలువగల లావా ఏ76పై రూ.2,590 విలువైన సింగర్ మిక్సర్ ఉచితంగా కంపెనీ అందిస్తోంది.
మైక్రోమ్యాక్స్ పల్స్ 4జీ మొబైల్ ఫోన్‌పై రూ.9,999 విలువగల మైక్రోమ్యాక్స్ పల్స్ 4జీ మొబైల్ ఫోన్‌పై రూ.6,990 విలువైన ఎయిర్‌కూలర్, ఒప్పో ఎఫ్1ప్లస్ మొబైల్‌కు రూ.4,999ల విలువచేసే స్మార్ట్‌వాచ్, హెడ్‌సెట్, వీఆర్ గ్లాస్ ఫ్రీగా అందుకోవచ్చు.
రూ.2,999లకే 1 జీబీ ర్యామ్ ఇంటెక్స్ స్ట్రాంగ్ 4జీ దీంతో పాటు బంపర్ డ్రాలో అర కిలో బంగారం కూడా గెలుచుకునే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రూ.2,999లకే 1 జీబీ ర్యామ్‌తో ఇంటెక్స్ స్ట్రాంగ్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విక్రయిస్తున్నట్టు కంపెనీ తెలిపింది.
శాంసంగ్ కంపెనీ ఫోన్లకు డిమాండ్ గెలాక్సి నోట్ 7 ఫోన్లు పేలుతున్న నేపథ్యంలో కంపెనీ దీనిపై స్పందించింది. శాంసంగ్ నోట్ 7 వివాదం నడుస్తున్నాగాని ఆ కంపెనీ ఫోన్లకు డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదని కంపెనీ తెలిపింది.
Labels:
Tech News
No comments:
Post a Comment