Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

అదిరిపోయే ఫోన్‌లు..

Huawei తన విప్లవాత్మక హానర్ 8, హానర్ 8 స్మార్ట్, హానర్ హోళీ 3 స్మార్ట్‌ఫోన్‌లను గురువారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. హానర్ 8 ఫోన్ ధర రూ.29,999.

హానర్ 8 స్మార్ట్ ధర రూ.19,999, హానర్ హాళీ 3 ధర రూ.9,999. ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లను Amazon,Flipkart అలానే Honor ఆన్‌లైన్ స్టోర్‌లు విక్రయిస్తున్నాయి.

హానర్ 8 స్సెసిఫికేషన్స్ : 
5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఎల్టీపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 423 పీపీఐ, ఆక్టా కోర్ కైరిన్ 950 చిప్ సెట్, మాలీ టీ880 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

హానర్ 8 స్సెసిఫికేషన్స్ : 
డ్యుయల్ కెమెరా సెటప్‌తో వస్తోన్న ఈ ఫోన్ వెనుక భాగంలో రెండు 12 మెగా పిక్సల్ కెమెరాలను ఏర్పాటు చేసారు, ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ కెమెరాను పొందుపరిచారు. 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫింగర్ ప్రింట్ సెన్సార్ విత్ లెవల్ 4 సెక్యూరిటీ. ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (స్మార్ట్ డ్యుయల్ యాంటెనా. 4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్).

హానర్ 8 స్మార్ట్ స్సెసిఫికేషన్స్ :
మెటల్ బాడీ డిజైన్, 5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్ ప్లే, ఆక్టా కోర్ కైరిన్ 650 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

హానర్ 8 స్మార్ట్ స్సెసిఫికేషన్స్.. 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్,

హానర్ హోళీ 3 స్పెసిఫికేషన్స్... 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 720 పిక్సల్ రిల్యూషన్, ఆక్టా కోర్ కైరిన్ 620 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

హానర్ హోళీ 3 స్పెసిఫికేషన్స్... 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం, 3,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

No comments:

Post a Comment