అమెజాన్ ప్రకటించిన ......స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ల
ఈ-కామర్స్ రంగంలో దూసుకుపోతున్న అమెజాన్ దీపావళి సీజన్‌లో మరోసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌తో వినియోగదారులకు సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. అమెజాన్ ఈసారి పూర్తిగా స్మార్ట్ ఫోన్ మార్కెట్‌పైనే దృష్టి సారించింది. అమెజాన్ ప్రకటించిన స్మార్ట్‌ఫోన్ ఆఫర్లలో కొన్ని:
లెనొవొ జెడ్2 ప్లస్(64 జీబీ):
ఫీచర్లు: 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ
ధర: 19,999 రూపాయలు
డిస్కౌంట్:
క్రెడిట్ కార్డ్‌పై 1250 రూపాయల క్యాష్ బ్యాక్ పొందే అవకాశం
ఈ ఫోన్ కొన్న వారికి 1జీబీ ధరకే 9జీబీ డేటాను వొడాఫోన్ అందిస్తుంది.
ఈ ఫోన్ కొన్నవారికి 1జీబీ ధరకే 15జీబీ డేటాను అందిస్తున్నట్లు ఎయిర్‌టెల్ ప్రకటించింది.
లెనొవొ జెడ్2 ప్లస్(32జీబీ) పై 1150 రూపాయల క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం.
లెనోవో వైబ్ కె4 నోట్‌పై వెయ్యి రూపాయల క్యాష్‌బ్యాక్
హానర్ 8 మోడల్‌పై 2,200 రూపాయల క్యాష్‌బ్యాక్
హానర్ 5సిపై 1000 రూపాయల తగ్గింపు. ఈ క్యాష్‌బ్యాక్ కేవలం క్రెడిట్ కార్డ్స్‌పై మాత్రమే వర్తిస్తుంది.
Labels:
General Info
No comments:
Post a Comment