స్మార్ట్‌ఫోన్లు వినియోగదారులను నిరాశ.....వాట్సాప్ రద్దు చేయడమే ఈ నిర్ణయానికి కారణం
వాట్సాప్ యాజమాన్యం తాజాగా ప్రకటించిన నిర్ణయం కొన్ని స్మార్ట్‌ఫోన్లు వినియోగదారులను నిరాశకు గురిచేస్తోంది. ఈ సంవత్సరాంతానికి కొన్ని మోడల్స్‌లో వాట్సాప్ సేవలను నిలిపివేయనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్‌కు సపోర్ట్ చేసే సదుపాయాన్ని రద్దు చేయడమే ఈ నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. ఆ మోడల్స్ ఇవే.
1. బ్లాక్‌బెర్రీ ఓఎస్, బ్లాక్‌బెర్రీ 10
2. నోకియా సింబియన్ ఎస్60
3. ఆండ్రాయిడ్ 2.1, ఆండ్రాయిడ్ 2.2
4. విండోస్ ఫోన్ 7.1
5. ఐఫోన్ 3జీఎస్, ఐఓఎస్ 6
పైన పేర్కొన్న ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఫోన్లకు వాట్సాప్ సేవలు త్వరలో నిలిచిపోనున్నాయి.
Labels:
Tech News
No comments:
Post a Comment