Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

డిగ్రీ క్వాలిఫికేషన్‌తో సులభంగా జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టు ఉద్యోగం కొట్టాలనుందా?


నాసిక్‌లోని కరెన్సీ నోట్‌ ప్రెస్‌ - జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది. 
ఖాళీలు: 15 
వయసు: డిసెంబరు 30 నాటికి 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. 
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. నిమిషానికి 40 ఇంగ్లీషు పదాలు/ 30 హిందీ పదాల టైపింగ్‌ స్పీడ్‌ ఉండాలి. 
ప్రొబెషన్: రెండేళ్లు 
అప్లికేషన్ ఫీజు: రూ.350 
ఎంపిక: కంప్యూటర్‌ స్కిల్‌ టెస్ట్‌, ఆనలైన టెస్ట్‌ ద్వారా 
పరీక్ష కేంద్రాలు: నాసిక్‌(మహారాష్ట్ర), ముంబై/ నయి ముంబై/గ్రేటర్‌ ముంబై/ థానె 
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: డిసెంబరు 30 
వెబ్‌సైట్‌: http://cnpnashik.spmcil.com

No comments:

Post a Comment