Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు నోటిఫికేషన్....వెంటనే అప్లై చేయండి...


Jobs-interviews-resume-updates-walkins-useful-information-mail-intimation-news-images-wallpapers-free

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సి) పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ పంచాయత్ సబ్ ఆర్డినేట్ సర్వీస్ లో మొత్తం 1055 పంచాయతీ సెక్రటరీ (Grade-IV) ఖాళీలకు ఆన్ లనే ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులు వెంటనే అప్లై చేసుకోండి..!! 


వివరాలు:
పోస్టులు: పంచాయతీ సెక్రటరీ (Grade-IV)
విద్యార్హతలు: డిగ్రీ
మొత్తం పోస్టులు: 1055
పేస్కేల్: రూ.16400 - రూ.49870
సర్కిల్: ఆంధ్రప్రదేశ్
వయోపరిమితి: 2016 జూలై 1 వరకు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
రిలాక్సేషన్: ఈ వివరాలకు నోటిఫికేషన్ ను చదవండి)
ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్ మరియు ఆన్ లైన్ రిటెన్ పరీక్ష ఉంటుంది.
అప్లై చేసే విధానం: ఈ లింక్స్ లో ఒకదానిపై క్లిక్ చేసి www.psc.ap.gov.in or http://appscapplications17.apspsc.gov.in ఆ ప్రెస్ వెబ్ సైట్స్ లో ఒకదానికి వెళ్లి ఆన్ లైన్ అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి.

అప్లై చేయాల్సిన చివరి తేది: 30 జనువరి 2017

అధికారిక నోటిఫికేషన్ కరకు ఈ లింక్ పై క్లిక్ చేయండి..!! - http://appscapplications17.apspsc.gov.in

No comments:

Post a Comment