Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

సెంట్రల్‌ గవర్నమెంట్‌ హెల్త్‌ స్కీమ్‌ - Central Governament Health Scheme Recruitment Notification 2017



ఖాళీలు : 22
 అర్హత : టెన్త్‌
ఆఖరు తేదీ : 2017 ఫిబ్రవరి 12
సెంట్రల్‌ గవర్నమెంట్‌ హెల్త్‌ స్కీమ్‌ (సిజిహెచఎస్‌) కోసం మెడికల్‌ అటెండెంట్‌, లేడీ మెడికల్‌ అటెండెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

మొత్తం ఖాళీలు: 22(మెడికల్‌ అటెండెంట్‌ 15, లేడీ మెడికల్‌ అటెండెంట్‌ 7)
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి
అర్హత: పదో తరగతి/ మెట్రిక్యులేషన్ / తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతతోపాటు సెంట్రల్‌/ స్టేట్‌ గవర్నమెంట్‌ నుంచి సర్టిఫికెట్‌ ఇన్ ఫస్ట్‌ ఎయిడ్‌ పొంది ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష ద్వారా
పరీక్ష విధానం: ఇది పూర్తిగా పేపర్‌ బేస్డ్‌ టెస్టింగ్‌ విధానంలో ఉంటుంది. మొత్తం 180 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. పదో తరగతి సిలబస్‌ ఆధారంగా 125 ప్రశ్నలు, ఫస్ట్‌ ఎయిడ్‌ కోర్సు గురించి 30 ప్రశ్నలు, జనరల్‌ నాలెడ్జ్‌కు సంబంధించి 25 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 3 గంటలు. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కట్‌ చేస్తారు. పరీక్ష సిలబస్‌ కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.

పరీక్ష కేంద్రం: జైపూర్‌
ఆసక్తిగల అభ్యర్థులు వెబ్‌సైట్లో ఇచ్చిన దరఖాస్తు ఫార్మాట్‌ను చేతితో లేదా టైప్‌ ద్వారా నింపి కింది చిరునామాకు పంపుకోవాలి.

దరఖాస్తు చేరేందుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 12

చిరునామా: Additional Director, Office of the additional Director, Central Government Health Scheme, Kendriya Sadan Parisar, Block - B, Ground Floor, Sector 10, Vidhyadhar Nagar, Jaipur- 302039.

వెబ్‌సైట్‌: www.cghsjaipur.nic.in

No comments:

Post a Comment