ఆయిల్ ఇండియా - Oil India Limited Recruitment of Experienced Professionals in OIL
ఆయిల్ ఇండియా లిమిటెడ్- కింది పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 11
డిజిఎం - జియోఫిజిక్స్/ చీఫ్ జియోఫిజిసిస్ట్
ఖాళీలు: 3
వయసు: దరఖాస్తు నాటికి డిజిఎం - జియోఫిజిక్స్ అభ్యర్థికి 52 ఏళ్లు, చీఫ్ జియోఫిజిసిస్ట్ అభ్యర్థికి 49 ఏళ్లకు మించరాదు.
అర్హత: 60 శాతం మార్కులతో పీజీ(జియో ఫిజిక్స్/ ఎక్స్‌ప్లోరేషన జియో ఫిజిక్స్/ అప్లయిడ్ జియో ఫిజిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి
అనుభవం: దరఖాస్తు నాటికి డిజిఎం - జియోఫిజిక్స్ అభ్యర్థికి 17 ఏళ్లు, చీఫ్ జియోఫిజిసిస్ట్ అభ్యర్థికి 15 ఏళ్ల అనుభవం ఉండాలి
డిజిఎం - రిజర్వాయర్ / చీఫ్ ఇంజనీర్
ఖాళీలు: 2
వయసు: దరఖాస్తు నాటికి డిజిఎం - రిజర్వాయర్ అభ్యర్థికి 50 నుంచి 52 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. చీఫ్ ఇంజనీర్ అభ్యర్థికి 47 నుంచి 49 ఏళ్ల మధ్య ఉండాలి
డిప్యూటీ చీఫ్ ఇంజనీర్
ఖాళీలు: 1
వయసు: దరఖాస్తు నాటికి 42 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: 65 శాతం మార్కులతో డిగ్రీ(పెట్రోలియం ఇంజనీరింగ్) ఉత్తీర్ణతతోపాటు 17 ఏళ్ల అనుభవం లేదా 60 శాతం మార్కులతో పీజీ(పెట్రోలియం ఇంజనీరింగ్) ఉత్తీర్ణత + 15 ఏళ్ల అనుభవం ఉండాలి
డిజిఎం జియాలజీ/ చీఫ్ జియాలజిస్ట్
ఖాళీలు: 5
వయసు: డిజిఎం జియాలజీ అభ్యర్థికి 52 ఏళ్లు, చీఫ్ జియాలజిస్ట్ అభ్యర్థికి 49 ఏళ్లకు మించరాదు
అర్హత: 60 శాతం మార్కులతో పీజీ(జియాలజీ/ అప్లయిడ్ జియాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. డిజిఎం జియాలజీ అభ్యర్థికి 17 ఏళ్ల అనుభవం, చీఫ్ జియాలజిస్ట్ అభ్యర్థికి 15 ఏళ్ల అనుభవం ఉండాలి.
ఎంపిక: షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
అభ్యర్థులు వెబ్‌సైట్లో ఇచ్చిన దరఖాస్తు ఫార్మాట్‌ను ప్రింట్ తీసి నింపి, కింది చిరునామాకు పంపుకోవాలి.
దరఖాస్తు చేరేందుకు ఆఖరు తేదీ: మార్చి 1
చిరునామా: GM- Personnel, RCE's Office Building Oil India Limited, Duliajan - 786602 (Assam)
వెబ్‌సైట్: www.oil-india.com/oilnew/Current-openings
Labels:
Job Notification
No comments:
Post a Comment