ఉస్మానియా విశ్వవిద్యాలయం - Osmania University Recruitement 2017 Notication
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్ కింది పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 11
పోస్టులు - ఖాళీలు: ప్రొడ్యూసర్ 2, ఇంజనీర్(గ్రేడ్-1) 1, కెమేరా పర్సన్ 2, ప్రొడక్షన్ అసిస్టెంట్ 1, టెక్నీషియన్ 2, పర్సనల్ అసిస్టెంట్ 1, క్లర్క్(ఎల్‌డిసి)/ జూనియర్ అసిస్టెంట్ 1, డ్రైవర్ కం హెల్పర్ 1
అర్హత: సంబంధిత విభాగంలో ఎంఇ/ పీజీ డిప్లొమా/ బిఇ/ డిప్లొమా/ పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 44 ఏళ్లకు మించరాదు
దరఖాస్తు ఫీజు: రూ.500
అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ఇచ్చిన దరఖాస్తు ఫార్మాట్‌ను నింపి కింది చిరునామాకు పంపుకోవాలి
దరఖాస్తు చేరేందుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 18
చిరునామా: The Registrar, Administrative Building, Osmania University, Hyderabad- 500007
వెబ్‌సైట్: www.osmania.ac.in
Labels:
Job Notification
No comments:
Post a Comment