Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

ఆప్‌కాబ్‌ - Andhra Pradesh Co-operative Bank Limited 2017 Notification


andhra-pradesh-co-operative-bank-2017-latest-job-alerts-notification-details

ఆంధ్రప్రదేశ్ స్టేట్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (ఆప్‌కాబ్‌)- డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్స్‌ (డిసిసిబి)లో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్స్‌(సిఇఒ) పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది
ఖాళీలు: 7
పోస్టింగ్‌ ఇచ్చే డిసిసిబిలు: విజయనగరం, కాకినాడ, ఏలూరు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప. పూర్తి సమాచారం కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫారాన్ని వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి
దరఖాస్తు చేరేందుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 18
వెబ్‌సైట్‌: www.apcob.org

No comments:

Post a Comment