ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ - Indian Air Force Meteorology 2017 Recruitement Notivation
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెటియోరాలజీ విభాగంలో కమిషన్డ ఆఫీసర్ పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది.
విభాగం: గ్రౌండ్ డ్యూటీ (నాన టెక్నికల్) - మెటియోరాలజీ
అర్హతలు: 50 శాతం మార్కులతో పీజీ (సైన్స సీ్ట్రమ్/ స్టాటిస్టిక్స్/ జియోగ్రఫీ/ కంప్యూటర్ అప్లికేషన్స/ ఎన్విరానమెంటల్ సైన్స/ అప్లయిడ్ ఫిజిక్స్/ ఓషనోగ్రఫీ/ మెటియోరాలజీ/ అగ్రికల్చరల్ మెటియోరాలజీ/ ఎకాలజీ ్క్ష ఎన్విరానమెంట్/ జియోఫిజిక్స్/ ఎన్విరానమెంట్ బయాలజీ)
వయోపరిమితి: 20-26 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు: ఆన్ లైన్ లో
ఎంపిక విధానం: ఇంటెలిజెన్స టెస్ట్, స్ర్కీనింగ్ టెస్ట్, సైకలాజికల్, గ్రూప్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 17, 2017
వెబ్‌సైట్: ww.careerairforce.nic.in
Labels:
Job Notification
No comments:
Post a Comment