Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ - Central Reserve Police Force 2017 Recruitement Notification

central-reserve-plice-force-recruitment-2017-Notification


సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సిఆర్‌పిఎఫ్‌) వివిధ రాష్ట్రాల్లో కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది. 
మొత్తం ఖాళీలు: 2945 
తెలంగాణ రాష్ట్రంలో - 100 
ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో- 137 
ఇతర రాష్ట్రాల్లో :
బీహార్‌-189, ఛత్తీస్‌గఢ్‌-79, జార్ఖండ్‌-108, మధ్యప్రదేశ-121, ఒడిశా-73, ఉత్తరాఖండ్‌-22, ఉత్తరప్రదేశ-343, పశ్చిమ బంగాల్‌-213, సిక్కిం-1, పంజాబ్‌-99, హిమాచల్‌ప్రదేశ-14, జమ్ము ్క్ష కశ్మీర్‌- 113 (జమ్ము-42, కశ్మీర్‌ వ్యాలీ-71), ఢిల్లీ-48, హరియానా-39, రాజస్థాన-125, చండీగఢ్‌-4, అసోం-140, మేఘాలయా-50, అరుణాచల్‌ప్రదేశ-15, త్రిపుర-26, మిజోరం-7, మణిపూర్‌-37, నాగాలాండ్‌-95, కర్ణాటక-138, కేరళ-106, తమిళనాడు-200, పాండిచ్చేరి-2, గోవా-3, మహారాష్ట్ర-183, గుజరాత- 115 
అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హత, ట్రాన్సపోర్ట్‌ వెహికల్‌ (హెవీ) డ్రైవింగ్‌ లైసెన్స కలిగి ఉండాలి. ఇంటర్‌/ ఐటిఐ ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 
వయోపరిమితి: కానిస్టేబుల్‌ డ్రైవర్‌ పోస్టులకు 21-27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇతర పోస్టులకు 18-23 సంవత్సరాల మధ్య ఉండాలి. 
దరఖాస్తు: ఆనలైనలో. 
ఎంపిక విధానం: ఫిజికల్‌ స్టాండర్డ్స్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, డాక్యుమెంటేషన, రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌ ద్వారా 
ఆనలైనలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జనవరి 31 నుంచి 
దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 1, 2017 
రాత పరీక్ష తేదీ: మే 14 
వెబ్‌సైట్‌: www.crpfindia.com & www.crpf.nic.in

No comments:

Post a Comment