Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

దివ్యౌషదం ఉసిరి మన ఆరోగ్యానికి సిరి


మన పూర్వీకులు త్రిఫలాలను దివ్యౌషధాలుగా ఉపయోముగించేవారు . ఈ త్రిఫలాలు కరక్కాయ , తాని(తాండ్ర ) కాయ, ఉసిరి లలో ముఖ్యంగా ఉసిరి కాయ గురుంచి తెలుసుకుందాం. దీనిని తినడం వలన కలిగే ప్రయోగానాలు చాలా ఉన్నాయి . 

ప్రయోజనాలు :
1. అజీర్ణం , గ్యాస్ట్రిక్కులకు మంచి ఔషధంలా పనిచేస్తుంది . 
2. వీర్య వృద్ధి, కేస వృద్ధి కలుగుతుంది. అందువలనే దీనిని శిరోజాల వృద్ధి మందులు, నూనెలు, షాంపు లో వాడతారు . 
3. శరీర వేడిని తగ్గించి చలువ చేస్తుంది. 
4. రక్తాన్ని శుభ్రపరచడంలో , ఖపాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది . 
5. ఎక్కువ మోతాదులో "సి" విటమిన్ లభిస్తుంది. 
6. లివర్ పని తీరును మెరుగుపరుస్తుంది. 
7. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 
8. ఉసిరి ని తేనే తో కలిపి తాగితే కడుపులో క్రిములు, పచ్చకామెర్లు, దగ్గు వంటి వ్యాధులను నయం చేస్తుంది. 
9. ఉసిరి కాయలోని పప్పు ను చూర్ణం చేసి , కషాయంలా తయారుచేసి తాగితే విష జ్వరాలులకు, మధుమేహానికి మంచి  ఔషధం లా పని చేస్తుంది. 


No comments:

Post a Comment