Ulavalu Java Uses and Images
పొట్ట తగ్గించుకోవాలి అనుకొనే వారికి ఉలవలు జావ చాలా ఉపయోగపడుతుంది . కాబట్టి దానిని తయారుచేసుకొనే విధానం తెలుగుసుకుందాం .
తయారీ విధానం :
1. ఉలవలు
2. నీరు
3. అల్లం
4. జిలకర పొడి
5. సైన్ధవ లవణం
6. మిరియాల పొడి
ఫై వన్నీ దగ్గరగా ఉంచుకొని మొదటగా ... అల్లం , జిలకర పొడి , సైన్ధవ లవణం , మిరియాల పొడి ని నీటిలో వేసి బాగా మరింగించాలి . తరువాత ఉలవల పిండి తీసుకొని కొద్ది ... కొద్ది గా ... బాగా మరిగిన నీటిలో కలుపుతూ ....
గడ్డ కట్టకుండా గరిటతో తిప్పుతూ ... జావ లాగా తయారుచేసుకోవాలి . ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ సాయంత్రం తీసుకున్నట్లయితే సాగిన పొట్ట కూడా మాములుగా వస్తుంది . ఇలా వారం రోజులు క్రమం తప్పకుండా చేస్తే .. మీ పొట్ట లో మార్పును గమనించవచ్చు.
Labels:
Health Tips
No comments:
Post a Comment