ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన-2017
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)- ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన-2017కు ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు : 110
అర్హత: డిగ్రీ (యానిమల్ హజ్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స/ బోటనీ/ కెమిస్ట్రీ/ జియాలజీ/ మేథ్స్/ ఫిజిక్స్/ స్టాటిస్టిక్స్) లేదా అగ్రికల్చరల్/ ఫారెస్ట్రీ/ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: 2017 ఆగస్టు 1 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్ ద్వారా
దరఖాస్తు విధానం: అన్‌లైన్‌లో
అన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 17
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: 2017, జూన్ 18
వెబ్‌సైట్: http://www.upsc.gov.in
Labels:
Job Notification
No comments:
Post a Comment