యూపీఎస్సి - సివిల్స్ ప్రిలిమ్స్ నోటికేషన్ 2017
విభాగాలు:
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్
ఇండియన్ ఫారిన్ సర్వీస్
ఇండియన్ పోలీస్ సర్వీస్
ఇండియన్ పి్క్షటి అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్
ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్
ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్)
ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్
ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐటి)
ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ సర్వీస్, గ్రూప్ ఎ (అసిస్టెంట్ వర్క్స్ మేనేజర్, అడ్మినిస్ట్రేషన్)
ఇండియన్ పోస్టల్ సర్వీస్
ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్
ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్
ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్
ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్
పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఇన రైల్వే ప్రొటెక్షన ఫోర్స్
ఇండియన్ డిఫెన్స ఎస్టేట్స్ సర్వీస్
ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్
(జూనియర్ గ్రేడ్)
ఇండియన్ ట్రేడ్ సర్వీస్
ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్
ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్ సివిల్ సర్వీస్, గ్రూప్ బి (సెక్షన ఆఫీసర్స్ గ్రేడ్)
ఢిల్లీ, అండమాన అండ్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, డామన్ అండ్ డయ్యూ, దాద్రా అండ్ నగర్ హవేలీ సివిల్ సర్వీస్
ఢిల్లీ, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, డామన్ అండ్ డయ్యూ, దాద్రా అండ్ నగర్ హవేలీ పోలీస్ సర్వీస్
పాండిచ్చేరి సివిల్ సర్వీస్
పాండిచ్చేరి పోలీస్ సర్వీస్
ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్ ద్వారా
దరఖాస్తు విధానం: అన్‌లైన్‌లో
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 17
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: 2017, జూన్ 18
వెబ్‌సైట్ : http://www.upsc.gov.in
Labels:
Job Notification
No comments:
Post a Comment