యురేనియం కార్పొరేషన్ దరఖాస్తులు కోరుతోంది
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(యుసిఐఎల్)- కింది పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది
మొత్తం ఖాళీలు: 16
పోస్టింగ్: ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ యూనిట్లు
పోస్టులు: చీఫ్ మేనేజర్(అకౌంట్స్), చీఫ్ సూపరింటెండెంట్స్, మేనేజర్(అకౌంట్స్), అడిషనల్ కంట్రోల్ ఆఫ్ స్టోర్స్, డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ స్టోర్స్ & పర్చేజ్, అసిస్టెంట్ మేనేజర్(మెడికల్ సర్వీసెస్, అకౌంట్స్), అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ స్టోర్స్ అండ్ పర్చేజ్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ(పర్సనల్, అకౌంట్స్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, కంట్రోల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్,), ఫైర్ ఆఫీసర్ వయసు, అర్హత, అనుభవం, దరఖాస్తు విధానం తదితర సమాచారం కోసం వెబ్‌సైట్ చూడవచ్చు
దరఖాస్తు స్వీకరణకు ఆఖరు తేదీ: మార్చి 24
వెబ్‌సైట్: www.ucil.gov.in
Labels:
Job Notification


No comments:
Post a Comment