Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

విజయ బ్యాంకులో మేనేజర్ పోస్టులు

vijaya-bank-manager-latest-notification-2017-Jobs-interviews-resume-updates-walkins-useful-information-mail-intimation-news-images-wallpapers

విజయ బ్యాంక్‌- ప్రొబేషనరీ సీనియర్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలు:
పోస్టులు: ప్రొబేషనరీ సీనియర్‌ మేనేజర్‌ (స్టాటిస్టీషియన్ 4, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ 1), ప్రొబేషనరీ చీఫ్‌ మేనేజర్‌(స్టాటిస్టీషియన్)1

అర్హత: పోస్టును అనుసరించి జనవరి 1 నాటికి పీజీ(స్టాటిస్టిక్స్‌/ ఎకనామెట్రిక్స్‌/ స్టాటిస్టిక్స్‌/ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌/ మేథ్స్‌/ ఎకనామిక్స్‌/ ఫైనాన్షియల్‌ ఇంజనీరింగ్‌) / (డిగ్రీ/ డిప్లొమా)(రిస్క్‌ మేనేజ్‌మెంట్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్)/ ఎంబిఏ(ఫైనాన్స్)/ బిఇ/ బిటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్)/ ఎంసిఏ/ ఎమ్మెస్సీ(ఐటి/ సిఎస్‌) పూర్తి చేసి ఉండాలి.

వయసు: స్టాటిస్టీషియన్ విభాగానికి 45 నుంచి 30 ఏళ్ల మధ్య, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ విభాగానికి 37 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ/ గ్రూప్‌ డిస్కషన్/ టెస్ట్‌ ద్వారా

ప్రొబేషన్ పీరియడ్‌: ఏడాది

దరఖాస్తు ఫీజు: రూ.600(ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.100)

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు ఆఖరు తేదీ: మార్చి 10

దరఖాస్తు ప్రింటు కాపీ స్వీకరణకు ఆఖరు తేదీ: మార్చి 16
వెబ్‌సైట్‌: www.vijayabank.com

No comments:

Post a Comment