Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

పొల్యూషన్ కంట్రోల్‌ బోర్డ్‌లో....ఖాళీలు

telangana-polution-control-board-recruitment-latest-job-notivation-govt-jobs-updates-messages-whatsapp-images

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (టిఎస్‌పిఎస్సీ) - పొల్యూషన్ కంట్రోల్‌ బోర్డ్‌లో కింది ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది. 
పోస్టులు: అసిస్టెంట్‌ ఎన్విరాన్ మెంటల్‌ ఇంజనీర్‌, అనలిస్ట్‌ గ్రేడ్‌ 2, పబ్లిక్‌ రిలేషన్ అసిస్టెంట్‌, స్టెనో కం టైపిస్ట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ కం టైపిస్ట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, స్టోర్స్‌ కం పర్చేజ్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్ 
వయసు: జూలై 1 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి  
ఆనలైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఫిబ్రవరి 12 నుంచి 
ఆన్ లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 7 
వెబ్‌సైట్‌: www.tspsc.gov.in

No comments:

Post a Comment