Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

నిజంగా ఆశ్చర్యం...మీ సెల్ ఫోన్ నెంబర్ తో....మీ ప్రస్తుత వయసు


ఎవరు ఈ లెక్కల సూత్రాన్ని కనుగొన్నారో తెలియదు... కానీ అది నిజమే... ఆశ్చర్యం .. నిజంగా ఆశ్చర్యం. మీ సెల్ ఫోన్ నెంబర్ తో క్రింది వివరించిన విధంగా మీరు కూడా ట్రై చేసి నిజమో... కాదో... తెలుసుకోండి. 

1. మీ సెల్ ఫోన్ నెంబర్ లోని చివరి అంకెను తీసుకోండి. 
2. దాని 2 తో గణించండి. 
3. ఆ మొత్తాన్ని 5 తో కూడండి . 
4. ఈ మొత్తాన్ని 50 తో గణించండి. 
5. వచ్చిన మొత్తానికి 1766 కూడండి . 
6. ఆ వచ్చిన మొత్తంలో నుండి మీరు పుట్టిన సంవత్సరాన్ని తీసేయండి. 

ఇప్పుడు 3 అంకెలు వస్తుంది... ఆ 3 అంకెలలోని మొదటి అంకె మీ సెల్ ఫోన్లోని చివరి అంకె, మిగిలిన రెండంకెలు  మీ ప్రస్తుత వయసు... ఆశ్చర్యంగా ఉంది కదూ ..! నేను ప్రయత్నించాను. .. కరెక్ట్ గా వచ్చింది... మీరు కూడా ప్రయత్నం చేసి చుడండి. 

No comments:

Post a Comment