Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

వాట్పాప్ లో... తాజాగా సరికొత్త ఫీచర్‌..Latest Whatsapp Feautures...

whatsapp-feautures-Tech-news-reviews-latest-gadget-technology-mobiles-tablets-laptop-vedios-images-hardware-software-pictures-wallpapers
ప్రపంచంలో అత్యధికంగా వాడుతున్న మెస్సెంజర్ వాట్పాప్ తాజాగా సరికొత్త ఫీచర్‌తో ముందుకు వస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త సదుపాయాలను జోడిస్తూ వస్తున్న వాట్సాప్ ఇప్పుడు సంచలన ఫీచర్‌ను తీసుకొస్తున్నట్టు సమాచారం. వాట్సాప్ వాడుతున్న గ్రూప్ స్నేహితులు ఏ ప్రదేశంలో ఉన్నారో ఇకపై తెలుసుకోవచ్చు. ‘లైవ్ లోకేషన్’ అనే ఆప్షన్‌‌ను ఆన్‌లో ఉంచుకోవడం ద్వారా ఫ్రెండ్స్‌కు మనం ఎక్కడ ఉన్నామో తెలుస్తుంది. అలాగే ఇతర ఫ్రెండ్స్‌కు కూడా మనం ఎక్కడ ఉన్నామో తెలుస్తుంది. అయితే ఇతరులకు ఎప్పటివరకు కనిపించాలి, ఎంత సమయం పాటు కనిపించాలో కూడా సెట్ చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నారట.

 గ్రూప్‌లోని స్నేహితులందరూ ఒకచోట కలుసుకోవాలనుకునే సందర్భాల్లో ఈ ఫీచర్ బాగా ఉపయోగపడనుంది. దీని కోసం ప్రత్యేకంగా ‘షో మై ఫ్రెండ్స్’ అనే కొత్త ఆప్షన్‌ను కూడా తీసుకొస్తున్నారట. ఒకవేళ ఇతరులకు అలా తెలియకూడదుకుంటే లైవ్ లొకేషన్‌ ఫీచర్‌ను డిసెబుల్ చేసుకోవాలి. ఈ ఫీచర్‌ను త్వరలో ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

No comments:

Post a Comment