Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

ఇలా చేయడం వలన మీరు ప్రతి రోజు తాగే పాలతో ప్రయోజనాలు ఎన్నో....

సాధారణంగా మీరు  పాలు, టీ , కాఫీ త్రాగుతారు. మరి దాని వలన కలిగే ప్రయోజనాలు గురుంచి మీకు తెలుసా... ముఖ్యంగా మీరు వీటిలో పంచదార కలుపుకొని త్రాగుతారు .అయితే పంచదార రుచి బాగుండడంతో దానినే మనం ఎక్కువగా వాడుతాం. నిజం చెప్పాలంటే పంచదార కన్నా బెల్లం చాలా మంచిది.  మీరు ప్రతి రోజు తాగే పాలతో  బెల్లం కలిపి తీసుకుంటే ... చాలా ప్రయోజనాలు లభిస్తాయి . అవి ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం . 

1. పంచదారతో పోలిస్తే బెల్లం కలిపినా పాలు త్రాగడం వలన అధిక బరువును తగ్గించుకోవచ్చు. 
2. బెల్లంకు అనీమియా ను ఎదుర్కొనే శక్తి ఉంది. కాబట్టి మహిళలు ఐరన్ టాబ్లెట్ కి బదులు బెల్లం కలిపినా పాలను     త్రాగవచ్చు. 
3. ఇలా త్రాగడం వలన చర్మం కాంతి వంతంగా మారుతుంది . 
4. జుట్టు మృదువుగా సిల్కీ గా మారుతుంది. 
5. మహిళలకు ఋతు క్రమంలో వచ్చే పొట్ట నొప్పికి ఇది ఉపశమనం గా ఉపయోగపడుతుంది. 
6. ఇమ్మ్యూనిటి పవర్ ను పెంచుతుంది. 
7. ఎముకలను గట్టి పరిచి .. ఎముకల నొప్పిని తగ్గిస్తుంది. 
8. జీర్ణక్రియను , మెటాబాలిజంను మెరుగుపరుస్తుంది. 

No comments:

Post a Comment