6జీబీ ర్యామ్‌తో స్మార్ట్‌ఫోన్.....
సామ్‌సంగ్‌లో తొలి సారి 6జీబీ ర్యామ్‌తో స్మార్ట్‌ఫోన్ రాబోతుంది... గెలాక్సీ సీ9ప్రో పేరుతో వస్తుందని ఇప్పటివరకు అనధికార సమాచారమే ఉండేది.. తాజాగా చైనా మార్కెట్‌లో విడుదల చేయబోతు న్నట్లు సామ్‌సంగ్ వెల్లడించింది. 6అంగుళాల తెర, ముందు, వెనుక 16 మెగాపిక్సల్ కెమెరా.. 4వేల ఎంఏహెచ్ బ్యాటరీ.. 64జీబీ అంతర్గత మెమరీతో రాబోతుంది..
ధర : రూ.31,700(దాదాపు)
ర్యామ్: 6జీబీ, 1.44 ఎఏ్డ అక్టాకోర్ ప్రాసెసర్
ర్యామ్, ప్రాసెసర్ భారీగా ఉండటంతో మల్టీ టాస్కింగ్‌కు, 3డీ గేమింగ్‌కు బావుంటుంది
ఓఎస్: ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లౌ 6.0 (ఆండ్రాయిడ్ నూగా 7.0 అప్‌గ్రేడ్‌కి ప్రణాళిక )
మార్ష్‌మల్లౌ లేటెస్ట్ వర్షన్ వల్ల యూజర్‌కు మరిన్ని కొత్త ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి.
కెమెరా: ముందు 16ఎంపీ, వెనక 16 మెగాపిక్సల్స్
సెల్ఫీ ప్రేమికులును ఆకట్టుకునేలా 16ఎంపీ కెమెరా రావడం అద్భుత అంశమే..
తెర: 6.0 అంగుళాలు, 1920X1080 రిజల్యూషన్ స్ర్కీన్
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్ సామర్థ్యం
మెమరీ: 64 జీబీ ఇంటర్ననల్ మెమరీ.
Labels:
Tech News
No comments:
Post a Comment