Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

ఈ చిట్కాలను పాటిస్తే చుండ్రు మీ దరిదాపులకు కూడా రాదు


చుండ్రు వల్ల అనేక మంది సమస్యలను ఎదుర్కుంటూ ఉంటారు.ఈ చిట్కాలను పాటిస్తే చుండ్రు మీ దరిదాపులకు కూడా రాదు.

1. వారంలో కనీసం రెండు సార్లయినా తలమ్మటా కుంకుడుకాయతో గానీ స్నానం చయ్యాలి.
2. కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి కుదుళ్ళకు బాగా పట్టేలా పట్టించి గంట తర్వాత తల స్నానం చెయ్యాలి.
3. గసగసలాను మెత్తగా పెష్ట్ లా చేసుకుని తలకు పట్టించి ఒక గంట తర్వాత స్నానం చేస్తే ఫలితం ఉంటుంది.
4. ఒక కప్పు వేడి నీటిలో నిమ్మకాయ రసంపిండి తలకు పట్టించి తలస్నానం చేయ్యాలి.
5. కొబ్బరి నూనెలో కర్పూరం కలుపుకుని కురులకు పట్టించి అరగంట ఆగిన తర్వాత స్నానం చేస్తే ఫలితం ఉంటుంది.
6. మందార ఆకులను వేడి నూనెలో కలిపి తలకు రాసుకోవాలి.
7. టీస్పూన్ కీరాజ్యూస్ లో కొంచెం నిమ్మరసం,చిటికెడు పసుపు కలిపి చర్మానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
8. కొబ్బరి నీళ్ళలో రెండుచుక్కలు నిమ్మరసం కలిపి తాగితే చుండ్రు నుండి ఉపసమనం పొందవచ్చు.
9. పారిజాతం గింజల్ని మెత్తగా నూరి పోడిచేసి దీన్ని నూనెలో కలిపి తలకు పట్టించి స్నానం చేస్తే ఫలితం ఉంటుంది.
10. తలస్నానం చేసే ముందు కురులకు పెరుగు పట్టించి అరగంట తరువాత స్నానం చేస్తే ఫలితం ఉంటుంది.
11. జుట్టుకు హెర్బల్ ఆయిల్ మసాజ్ చేసుకోవడం వల్ల చుండ్రును నివారించవచ్చు.

No comments:

Post a Comment