Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

అపోలో ఫిష్‌ - Apolo Fish



కావలసిన పదార్థాలు: కొరమీను చేప - అరకిలో, కోడి గుడ్లు - రెండు, మొక్కజొన్న పిండి - పావుకిలో, పచ్చిమిరపకాయలు - ఐదు, వెల్లుల్లి ముద్ద - ఒక టేబుల్‌ స్పూను, నూనె - తగినంత, ఉప్పు - కొద్దిగా, బ్లాక్‌ పెప్పర్‌ - ఒక టీ స్పూను. 

తయారుచేయు విధానం: చేపని శుభ్రం చేసి ముళ్లు తీసేసి ముద్దగా చేసుకోవాలి. దానితో చిన్న చిన్న ఉండలు చేసుకుని వాటిని కోడిగుడ్డు సొనలో ముంచి, మొక్కజొన్న పిండిలో దొర్లించి కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేగించాలి. తర్వాత స్టౌ మీద వేరే గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేసి బాగా కాగాక పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. కొద్దిగా ఉప్పు, బ్లాక్‌ పెప్పర్‌ కూడా వేసి వేగించిన పెట్టుకున్న చేప ఉండల్ని కూడా వేసి మరికొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.

No comments:

Post a Comment