కమీషన్ కోసం ఆశ పడితే.. వారికి రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డు ప్రయోజనాలను రద్దు
భారత ప్రధాని నరేంద్ర మోడీ నల్ల ధనం, నకిలీ నోట్లను అరికట్టడానికి పెద్ద నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో నల్ల కుబేరులు తమ బ్లాక్ మనీ ని వైట్ గా మార్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. తమకు తెలిసిన వారు, పని మనుషుల అకౌంట్ లలో రెండున్నర లక్షల డిపాజిట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారికి కమీషన్ ఆశ చూపి.. వారి అకౌంట్ లో డబ్బులు వేస్తున్నారట. అయితే.. తాజాగా ప్రభుత్వం కొత్త నిబంధనని ప్రవేశ పెట్టినట్లు తెలుస్తుంది.
తెల్ల రేషన్ కార్డు దారులు రెండున్నర లక్షల డిపాజిట్ చేస్తే.. వారి రేషన్ కార్డు రద్దు చేస్తారట. ఒక్క రేషన్ కార్డు తో పాటు ఆరోగ్య శ్రీ కార్డుని.. ప్రభుత్వం తరువున రావాల్సిన ప్రయోజనాలను రద్దు చేస్తారట. దీనితో కమీషన్ కోసం ఆశ పడితే.. వారికి జీవితాంతం వచ్చే ప్రయోజనాలు రద్దు అవుతాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా షేర్ చేయగలరు.
Labels:
General Info
No comments:
Post a Comment