Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

యుపిఎస్సీ .... ఉద్యోగావకాశాలు


యుపిఎస్సీ - కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్ (సిడిఎస్‌ఇ) 2017కి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ఎగ్జామ్‌ ద్వారా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ కోర్సుల్లో ట్రైనింగ్‌కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ట్రైనింగ్‌ అనంతరం పలు హోదాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తారు.
మొత్తం ఖాళీలు: 463 
ఇండియన్ మిలిటరీ అకాడమీ(డెహ్రాడూన్) 
ఖాళీలు: 150(ఎనసిసి సి సర్టిఫికెట్‌ అభ్యర్థులకు 19 ఖాళీలను కేటాయించారు) 
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి 
ఇండియన్ నేవల్‌ అకాడమీ 
ఖాళీలు: 45(ఎనసిసి సి సర్టిఫికెట్‌ అభ్యర్థులకు 6 ఖాళీలను కేటాయించారు) 
అర్హత: ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి 
ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ(హైదరాబాద్‌) 
ఖాళీలు: 32 
అర్హత: డిగ్రీ(ఇంటర్‌లో ఎంపిసి చదివినవారు)/ ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు 
ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ(చెన్నై) 
ఖాళీలు: పురుషులకు 225(ఎనసిసి సి సర్టిఫికెట్‌ అభ్యర్థులకు 50 ఖాళీలను కేటాయించారు), మహిళలకు 11 
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి 
ఎంపిక: రాత పరీక్ష, ఇంటెలిజెన్స టెస్ట్‌, పర్సనాలిటీ టెస్ట్‌ ల ద్వారా 
పరీక్ష కేంద్రాలు: తెలుగు రాషా్ట్రలకు సంబంధించి హైదరాబాద్‌, తిరుపతి, విశాఖపట్నం కేంద్రాలు ఉన్నాయి. 
దరఖాస్తు ఫీజు: రూ.200(ఎస్సీ/ ఎస్టీలకు మినహాయింపు ఉంది) 
ఆన్ లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: డిసెంబరు 6 
రాత పరీక్ష: 2017 ఫిబ్రవరి 5న 
వెబ్‌సైట్‌: www.nlcindia.com/

No comments:

Post a Comment