నొయిడా మెట్రో రైల్ కార్పొరేషన్....దరఖాస్తులు కోరుతోంది
నొయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్- పలు పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది
మొత్తం ఖాళీలు: 745
స్టేషన్ కంట్రోలర్/ ట్రైన్ ఆపరేటర్
ఖాళీలు: 194
అర్హత: బిఎస్సీ(మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)/ మూడేళ్ల డిప్లొమా(ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్) పూర్తిచేసి ఉండాలి.
కస్టమర్ రిలేషన్స అసిస్టెంట్
ఖాళీలు: 65
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ అప్లికేషన్స కోర్సు చేసి ఉండాలి.
జూనియర్ ఇంజనీర్
విభాగాలు - ఖాళీలు: ఎలక్ట్రికల్ 59, ఎలక్ట్రానిక్స్ 63, మెకానికల్ 18, సివిల్ 20
అర్హత: సంబంధిత విభాగంలో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి
అకౌంట్ అసిస్టెంట్ : 8
అర్హత: బికాం లేదా తత్సమాన పరీక్ష
ఆఫీస్ అసిస్టెంట్: 6
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి
స్టెనోగ్రాఫర్: 1
మెయింటైనర్: 311
విభాగాలు - ఖాళీలు: ఎలక్ట్రీషియన్ 112, ఫిట్టర్ 55, ఎలకా్ట్రనిక్ మెకానిక్ 129, రిఫ్రిజిరేటర్ అండ్ ఎసి మెకానిక్ 15
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటిఐ సర్టిఫికెట్ ఉండాలి
దరఖాస్తు ఫీజు: రూ.400(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.150)
ఆన్ లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: డిసెంబరు 15
వెబ్‌సైట్: www.delhimetrorail.com
Labels:
Job Notification
No comments:
Post a Comment