Blogger Tips

[Blogger Tips][bsummary]

Vantalu

[Vantalu][bigposts]

Health Tips

[Health Tips][twocolumns]

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో...1039 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది


బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా - స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 1039

విభాగాలవారీ ఖాళీలు: క్రెడిట్‌ అనలిస్ట్‌ సిఏ 40, ఫైనాన్స్ 440, ట్రేడ్‌ ఫైనాన్స్ 100, ట్రెజరీ 29, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ 10, అగ్రికల్చర్‌ ప్రొడక్ట్‌ స్పెషలిస్ట్స్‌ 5, మార్కెటింగ్‌ 200, ప్లానింగ్‌ 68, ఎకనమిస్ట్స్‌ 5, లా 17, ఐటి 22, హెచఆర్‌ఎం 40, సెక్యూరిటీ 32, ఫైర్‌ 9, ఎలక్ట్రికల్‌ ఇంజనీర్స్‌/ సివిల్‌ ఇంజనీర్స్‌ / ఆర్కిటెక్ట్స్‌ 10, అఫీషియల్‌ లాంగ్వేజ్‌ - హిందీ 12

వయసు: నవంబరు 1 నాటికి పోస్టును అనుసరించి 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. దీనికి సంబంధించిన వివరణను వెబ్‌సైట్‌లోని ప్రకటనలో చూడవచ్చు.

అర్హత: నవంబరు 9 నాటికి పోస్టును అనుసరించి సీఏ/ ఎంబిఏ/పీజీడిబిఎం/ పీజీడిఎం(ఫైనాన్స)/ సిఎఫ్‌ఏ/ ఐసిడబ్ల్యుఏ/ పీజీ(ఎకనామెట్రిక్స్‌/ స్టాటిస్టిక్స్‌/ఫైనాన్షియల్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌/ మేథ్స్‌/ ఎకనామిక్స్‌/ ఫైనాన్షియల్‌ ఇంజనీరింగ్‌)/ బిఎస్సీ(అగ్రికల్చర్‌/ హార్టికల్చర్‌/అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌)/ఎమ్మే- (ఎకనామిక్స్‌/ ఆపరేషన్స రీసెర్చ్‌/ హిందీ/ సంస్కృతం)/ ఎమ్మెస్సీ - స్టాటిస్టిక్స్‌/ ఎంకాం - బ్యాంకింగ్‌/ (ఎంఫిల్‌/ పిమెచడి)(ఎకనామిక్స్‌)/ లా/ (ఇంజనీరింగ్‌ డిగ్రీ)(కంప్యూటర్‌ సైన్స/ కంప్యూటర్‌ సైన్స్ & ఇంజనీరింగ్‌/ కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ & టెలికమ్యూనికేషన్స్/ ఎలక్ట్రానిక్స్‌ & కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్‌ & ఇన్‌స్ట్రూమెంటేషన్)/ పీజీ(ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ & టెలికమ్యూనికేషన్స్/ఎలక్ట్రానిక్స్‌ & కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్‌ & ఇన్‌‌స్ట్రూమెంటేషన్/ కంప్యూటర్‌ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్‌ అప్లికేషన్స్)/ డిఒఈసిసి బి లెవెల్‌ ఉత్తీర్ణత + (డిగ్రీ/ డిప్లొమా/ సర్టిఫికెట్‌ కోర్సు)(నెట్‌వర్కింగ్‌/ ప్రోగ్రామింగ్‌/ లాంగ్వేజెస్‌/ డేటాబేస్‌/ ఐటి సెక్యూరిటీ)/(పిహెచ్‌డి/ ఎంఎస్‌)(అప్లయిడ్‌ మేథ్స్‌/ స్టాటిస్టిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్) ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతకు సంబంధించిన వివరణాత్మక టేబుల్‌ను ప్రకటనలో చూడవచ్చు. అభ్యర్థులందరికీ సంబంధిత రంగంలో కనీసం రెండు నుంచి ఆరేళ్ల అనుభవం ఉండాలి.

ఎంపిక: స్కేల్‌ 1 పోస్టులకు రాత పరీక్ష, గ్రూప్‌ డిస్కషన/ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. స్కేల్‌ 2, స్కేల్‌ 3, స్కేల్‌ 4 పోస్టులకు షార్ట్‌లిస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్/ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ జరుగుతుంది. అన్ని పోస్టులకు బ్యాంకు నిర్ణయం మేరకు సైకోమెట్రిక్‌ టెస్ట్‌ ఉంటుంది.

ఎంపికైన అభ్యర్థులకు ఏడాది ప్రొబెషన్ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.600(ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.100)

ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: నవంబరు 29

వెబ్‌సైట్‌: www.bankofbaroda.com
http://ibps.sifyitest.com/bobsplnov16

No comments:

Post a Comment